పార్లమెంట్​లో ‘ఛావా’ స్పెషల్ షో.. వీక్షించనున్న ప్రధాని మోదీ

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఛావా (Chhaava)’. ఫిబ్రవరి 14వ తేదీన  విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద…