మరో వివాదంలో నయనతార భర్త.. అసలేం జరిగిందంటే?

సౌత్ ఇండియా హీరోయిన్ నయనతార భర్త విఘ్నేశ్ (Vignesh Shivan Controversy) పాండిచ్చేరిలో (Pondicherry) ప్రభుత్వ భూమి (బంగ్లా) కొనుగోలు చేయాలని చూశాడని అది బెడిసి కొట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నయన తార భర్త విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ…