అన్నీ ఇచ్చిన దేశానికి ఎంతోకొంత ఇవ్వడం మన బాధ్యత: Vijay Devarakonda

టాలీవుడ్ హీరో, రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మంచి మనసు చాటుకున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు(Birth Day)ను పురస్కరించుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో విజయ్ ఓ మంచి నిర్ణయం…