KINGDOM: అభిమానులకు షాక్.. విజయ్ ‘కింగ్డమ్’ రిలీజ్ వాయిదా!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన నటించిన కింగ్‌డమ్ (KINGDOM) మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 30వ తేదీన విడుదల కావాల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొంత కాలంగా ఫ్లాపులతో ఉన్న విజయ్.. గౌతమ్…