Vijay Devarakonda: విజయ్-రష్మిక మూవీపై క్రేజీ అప్డేట్.. ఈ వారంలోనే షూటింగ్?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను భారీగానే రాబడుతోంది.…