నెల తిరక్కుండానే ఓటీటీలోకి విజయ్‌ ‘The GOAT’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Mana Enadu : తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్‌’ (The Goat). వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ ఫిల్మ్ సెప్టెంబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…