Bhatti Vikramarka: భట్టి విక్రమార్క చేతికి హోంశాఖ పగ్గాలు? త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్‌ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి…