రిటైర్మెంట్‌పై వినేశ్‌ ఫొగాట్ వెనక్కి?.. నెట్టింట ఎమోషనల్ పోస్టు

ManaEnadu:పారిస్‌ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడి పతకం కోల్పోయిన తర్వాత భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆమె రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.…