Virat Kohli: విరాట్.. మళ్లీ! 6 పరుగులకే కోహ్లీ క్లీన్‌బౌల్డ్

టీమ్ఇండియా(Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మళ్లీ నిరాశ పరిచాడు. ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్(Railways) జ‌ట్టుతో జ‌రుగుతున్న రంజీ మ్యాచ్‌(Ranji Match)లో ఢిల్లీ జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన కోహ్లీ కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు.…