గబ్బర్.. నీ ట్రేడ్ మార్క్ స్మైల్‌ను మిస్ అవుతున్నాం: విరాట్ కోహ్లీ
ManaEnadu:ప్రముఖ టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. దీనిపై…