Virat Kohli’s Pub: కోహ్లీ పబ్‌కు నోటీసులు.. ఎందుకో తెలుసా?

టీమ్ఇండియా(Team India) స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి బెంగళూరు నగరపాలిక అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు బెంగళూరులో కోహ్లీకి ‘వన్8 కమ్యూన్(One8 Commune)’ అనే పబ్‌ ఉంది. ఈ పబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనల(Fire Safety Regulations) ఉల్లంఘన జరిగిందంటూ…