Kannappa: బిగ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ విష్ణు.. నీ ప్యాషన్, కష్టం ఫలించింది: హీరో సూర్య

మంచు విష్ణు(Vishnu Manchu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన ‘కన్నప్ప(Kannappa)’ చిత్రంపై ప్రముఖ తమిళ నటుడు సూర్య(Tamil Actor Suriya) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా విష్ణుకు శుభాకాంక్షలు(Wishes) తెలుపుతూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంపారు. దీనిపై…