Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 70వ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా మెగా ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందుగానే అదిరిపోయే కానుక అందింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ టీజర్‌(Vishvambhara Teaser)ను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ విడుదల…