Vishwabhara: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. పవర్ స్టార్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర(Vishwabhara)’ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. బింబిసార ఫేమ్ వసిష్ఠ మల్లిడి(Vasista Mallidi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుందని సినీవర్గాల్లో జోరుగా…