Laila Trailer Review : ట్రైలర్ అంతా బూతు పురాణం.. కానీ ఫుల్ ఫన్

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా ‘లైలా (Laila)’. రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. ప్రేమికుల రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా…