చిరంజీవితో స్టెప్పులేయనున్న క్రేజీ బ్యూటీ.. విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చిరు, ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడితో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. విశ్వంభర( Vishwambhara)…