Trump: ట్రంప్ మాస్టర్ ప్లాన్.. 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిజైన్!

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(Trump as US President) ప్రమాణ స్వీకారం చేసినప్పటిన నుంచి ఆయన సంచలన నిర్ణయాలు(Sensational decisions) తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు కొంత మందికి ఉపశమనం కల్పిస్తుంటే.. మరికొందరికి తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఇప్పటికే చైనా(Chaina), కెనడా(Canada) వంటి దేశాలకు…