Jubilee Hills Bypoll-2025: ఈసీకి చేరిన గెజిట్.. డిసెంబర్‌లోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక?

రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ…