VRA’s Protest: వీఆర్ఏల ఆందోళన.. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ(Telangana)లో VRAల సమస్యలు పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దయెత్తున వీఆర్‌ఏలు ఆందోళనకు(Protests) దిగారు. దీంతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్స్ క్వార్టర్స్(Banjara Hills Ministers Quarters) వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ…