WAR 2: బెట్‌.. ఇలాంటి వార్‌ను మీరెప్పుడూ చూసి ఉండరు: NTR

ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’ (WAR 2). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే మూవీలో కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్​. ‘వార్​’కు కొనసాగింపుగా…