వయనాడ్ విలయం.. రెస్క్యూ టీమ్ డేరింగ్ ఆపరేషన్.. వీడియో వైరల్

Mana Enadu: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 308కు చేరింది. ఇంకా సుమారు 300మంది ఆచూకీ గల్లంతయింది. మరోవైపు 40 బృందాలు నాలుగో రోజు…