Golden Devotees: తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ.. నోరెళ్లబెట్టిన జనం.. ఎందుకో తెలుసా?

Mana Enadu: కలియుగ దైవం.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు. తిరుమల ఏడుకొండలపై కొలువైన శ్రీ వేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. రకరకాల పుష్పాలతో అలకరంచే శ్రీవారిని కనులారా చూడటానికి రెండు కళ్లూ చాలవు. పువ్వులతోనే కాదు రకరకాల నగలతో అలకరించే వెంకన్నను దర్శించుకోవాటానికి…