Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…