Nigeria Floods: నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు.. 100 మందికిపైగా మృతి

ప్రపంచ దేశాలను ప్రకృతి ప్రకోపాలు(Natural Disasters) గడగడ వణికిస్తున్నాయి. మొన్నటి వరకూ అమెరికాలో కార్చిచ్చు(Burned in America).. న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌లో వరుస భూకంపాల(Earthquakes)తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో భారీ వర్షాల(Heavy Rains)కు తలెత్తిన వరదలు(Floods)…