WhatsApp: వాట్సాప్‌లో కొత్త బిల్ట్-ఇన్ ఎడిటర్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను (New Feature) అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా మెటా సంస్థ వాట్సాప్ స్టేటస్(WhatsApp Status) విభాగంలో నాలుగు కొత్త ఫీచర్లను…