Vice President: ధన్‌ఖడ్‌ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నది వీరేనా?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament’s monsoon sessions) వేళ ఉప రాష్ట్రపతి(Vice President) పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా(Resign) చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.…