Wimbledon-2025: అల్కరాజ్‌కు షాక్.. వింబుల్డన్ నయా ఛాంప్ సిన్నర్

వింబుల్డన్‌ మెన్స్ సింగిల్స్‌(Wimbledon-2025 Men’s Singles)లో నయా ఛాంపియన్ అవతరించాడు. స్పెయిన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాజ్‌(Carlos Alcaraz)కు షాక్ ఇచ్చి వరల్డ్ నం.1, ఇటలీ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner) టైటిల్ ఎగురేసుకుపోయాడు. దీంతో తొలిసారిగా మెన్స్…