ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా! .. నేడే ప్రకటన!

ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM)గా రేఖా గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్ రేఖ వైపునకే మొగ్గుచూపినట్లు జాతీయ మీడియా కోడై కూస్తోంది. మంగళవారం రోజున అధికారికంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.…