యువతి హల్‌చల్.. ఏకంగా రైలు పట్టాల మధ్యే కార్ డ్రైవింగ్

సోషల్ మీడియా(Social Media) వైరల్ అయేందుకు కొందరు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. లైకులు, షేర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ మోజులో ఏకంగా రైలు పట్టాలపైనే కారు నడిపి(Driving a Car on TrainTracks) తీవ్ర కలకలం…