Women’s T20 World Cup-2026: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

వచ్చే ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్(England and Wales) వేదికగా జరగనున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్(Women’s T20 World Cup-2026) షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఐసీసీ(ICC) ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026 జూన్ 12న…