వరల్డ్‌క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మానియా ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని గోషామహల్(Goshamahal Police Ground) పోలీస్ గ్రౌండ్‌లో నూతన ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revant Reddy) భూమిపూజ(Bhumi Puja) చేశారు. అత్యాధునిక హంగులతో ఈ ఆసుపత్రిని నిర్మించనుంది తెలగాణ ప్రభుత్వం. దాదాపు 26.30 ఎకరాల్లో ఈ…