WTC 2025-27: టెస్ట్ ఛాంపియన్ షిప్.. నెక్ట్స్ సీజన్ భారత్ షెడ్యూలిదే!

ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2023-25 సైకిల్ హోరాహోరీగా సాగుతోంది. ఫైనల్‌(Final)కు ఏ రెండు జట్లు చేరుతాయోనని అభిమానుల్లో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా(SA), ఆస్ట్రేలియా(AUS), భారత్‌కు(IND) WTC ఫైనల్‌కు చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే…