WPL Final 2025: నేడే ఫైనల్.. ముంబైతో క్యాపిటల్స్ అమీతుమీ

టీ20 క్రికెట్లో మరో టైటిల్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(Womens Premier League- 2025) 3వ సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (March 15) జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) వర్సెస్ ముంబై ఇండియన్స్(MI) మధ్య ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో…