Wriddhiman Saha: అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

ManaEnadu: భారత వికెట్ సీనియర్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్(retirement from all forms of cricket) ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) సీజన్ తన చివరి సీజన్ అని వృద్ధిమాన్ సోషల్…