WTC Final 2025: రసవత్తరంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. లీడ్‌లో ఆసీస్

లార్డ్స్(Lords) వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(World Test Championship Final) రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్పల్ప స్కోర్లకే కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా(Australia) 212/10…