AUS vs SA WTC Final: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. గెలుపు దిశగా సఫారీలు

ఐసీసీ తొలి టైటిల్ దక్కించుకునే దిశగా సౌతాఫ్రికా(South Africa) అడుగులు వేస్తోంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌(WTC Final 2025)లో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. మూడో రోజు, శుక్రవారం ఆట…