WTC Points: కివీస్‌కు ICC షాక్.. స్లో ఓవర్ రేటుతో 3 పాయింట్లు కోత

Mana Enadu : అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(International Cricket Council) న్యూజిలాండ్‌(New Zealand) క్రికెట్‌ జట్టుకు ఓ ఝలక్‌ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్‌(Christchurch) వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌(Test)లో స్లో ఓవర్‌ రేట్‌కు(Slow over rate)గాను ఇరుజట్లకు మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోతతోపాటు…