యాదాద్రి ప్రధానాలయంలోకి శునకం.. అవాక్కయిన భక్తులు

Mana Enadu:తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ప్రతిరోజు భారీగా భక్తులు పోటెత్తుతుంటారు. ముఖ్యంగా వారాంతాల్లో భక్తులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా…