యాదాద్రి కాదు.. ఇకపై యాదగిరిగుట్ట

Mana Enadu : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి (Yadadri) బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి…