Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!
లండన్‌లోని ది ఓవల్(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…
IND vs ENG 2nd Test: గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పటిష్ఠ స్థితిలో భారత్
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)లో జరిగిన ఇంగ్లండ్(England)తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(Team India) తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) టాస్ గెలిచి…
Team India: టెస్టుల్లో హిట్‌మ్యాన్ వారసుడెవరు?
టీమ్ఇండియా(Team India) టెస్టు జట్టుకోసం కొత్త సారథి(New Captain) కోసం వేట ప్రారంభించింది. ముఖ్యంగా న్యూజిలాండ్(NZ)పై సొంతగడ్డపై ఓటమి.. ఆస్ట్రేలియా(AUS)తో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో ఘోర పరాజయం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్…
Border-Gavaskar Trophy 2024-25: విరాట్ సూపర్ సెంచరీ.. ఇండియా డిక్లేర్డ్
బోర్డర్–గవాస్కర్ ట్రోపీ (Border-Gavaskar Trophy) ఫస్ట్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తోపాటు.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 16 నెలల తర్వాత సెంచరీ చేశాడు. కంగారూ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ అతడు 143…
Border-Gavaskar Trophy 2024-25: యశస్వి సెంచరీ.. పలు రికార్డలు అతడి సొంతం
భారత యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి అదరగొట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా తన దూకుడుతో వారిపై పైచేయి సాధించే యశస్వి బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border-Gavaskar Trophy) ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్‌లో సెంచరీ…









