అలాంటి యూజర్ల ఆటకట్టు.. త్వరలో యూట్యూబ్ కొత్త రూల్స్

ఎక్కువ వ్యూస్, లైక్స్ పొందడానికి కొందరు యూట్యూబ్ (You Tube) ఛానెల్స్ నిర్వాహకులు కంటెంట్ కు సంబంధం లేని, తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటారు. తీరా అది ఓపెన్ చేసి చూస్తే ఈ థంబ్ నెయిల్ (You Tube…