Roshan: హిట్​ డైరెక్టర్​‌తో రోషన్​ సినిమా

‘హిట్‌’ సిరీస్లతో ఆకట్టుకున్న శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో శ్రీకాంత్‌ తనయుడు, యంగ్ హీరో రోషన్‌ (Roshan) నటించనున్నాడా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. నానీతో పూర్తిస్థాయి యాక్షన్ సినిమా‘హిట్ 3’తో విజయాన్ని అందుకున్నారు శైలేష్. ఆయన తీసిన…