పెళ్లి కాని లైఫ్ ఎందుకు బ్రో.. అంటూ యువకుడి సూసైడ్

సూసైడ్ (Suicide).. ఈ తరంలో తాత్కాలిక సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. పరీక్షల్లో ఫెయిల్ అయినా.. ప్రేమలో విఫలమైనా.. పెళ్లి కాకపోయినా.. తల్లిదండ్రులు తిట్టారని.. టీచర్లు మందలించారని.. ఇలా వివిధ రకాల కారణాలతో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడి బంగారం…