ఆస్తుల పంపకంలో నా బిడ్డకు అన్యాయం.. వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ

Mana Enadu : ‘నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్లముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రేమించే…