సినిమాల్లోనే కాదు.. సీరియల్ ల్లో కూడా మెరిసిన అనుష్క!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన 2005లో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనుష్క శెట్టి. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, అరుంధతి, బాహుబలి వంటి బిగ్ హిట్స్‌లో నటించి, టాప్ హీరోయిన్‌గా…