వారెవ్వా! ఇదీ కదా మ్యాచ్ అంటే.. లోస్కోరింగ్ గేమ్‌లో KKR చిత్తు
IPL 2025లో భాగంగా కోల్‌కతా వర్సెస్ పంజాబ్(KKR vs PBKS) మ్యాచ్ నరాలు తెగేంత ఉత్కంఠను రేపింది. బంతి బంతికి ఊహించిన మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో KKRపై పంజాబ్ కింగ్స్ 16…
IPL Mega Auction 2025: ఐపీఎల్చరిత్రలోనే పంత్‌కు రికార్డు ధర.. ఎంతంటే?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో టీమిండియా వికెట్కీపర్రిషభ్పంత్కు (Rishabh Pant) రికార్డు ధర లభించింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక…







