విడాకుల బాటలో మరో స్టార్‌ కపుల్!

క్రికెట్, బాలీవుడ్ ది అవినాభావ సంబంధం. చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ నటులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని జంటలు విడాకులు తీసుకుని వేరొకరితో తమ జీవితాన్ని పంచుకున్నారు. మరికొందరు మాత్రం జాలీగా వారి మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్…