ధనశ్రీతో విడాకులు.. తొలిసారి నోరు విప్పిన చాహల్

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanshree Varma) విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ పుకార్లు మొదలైనా.. తాజాగా…