తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) (Tabla maestro Zakir Hussain) అనారోగ్య సమస్యలతో అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. రక్తపోటు సమస్యతో ఆదివారం ఉదయం యూఎస్ఏలోని శాన్ ప్రాన్సిస్కోలోని (San Francisco) ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా చికిత్స…