జాకిర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ స్టోరీ మీకు తెలుసా?

Mana Enadu : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, తబలా మ్యాస్ట్రోగా కీర్తి గడించిన జాకీర్‌ హుస్సేన్‌ (Zakir Hussain Death) (73) కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి…